: ఇజ్రాయెల్ పై రాకెట్ల దాడి


ఈ రోజు ఉదయం ఉత్తర ఇజ్రాయెల్ లోని కిర్యాట్ ష్మోనా పట్టణం రాకెట్ దాడులతో ఉలిక్కిపడింది. లెబనాన్ నుంచి దూసుకొచ్చిన రాకెట్లతో ఇక్కడి ప్రజలు భయభ్రాంతులయ్యారు. అయితే ఈ పేలుళ్ల వల్ల ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. రాకెట్లు దూసుకువచ్చిన వైపు తాము కూడా ఫిరంగులు పేల్చామని సైనిక వర్గాలు తెలియజేశాయి.

  • Loading...

More Telugu News