: రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభం
బెంగళూరు-నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు అగ్గికి ఆహుతి కావడంపై విచారణ ప్రారంభమైంది. విచారణ కమిటీ చైర్మన్ ఆనంద్ కుమార్ దగ్ధమైన రైలు బోగీలను ఈ రోజు పరిశీలించారు. మరోవైపు ప్రమాదంలో సజీవదహనమైన వారిలో 15 మంది మృతులను గుర్తించగా.. ఆరు మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించారు.