: సైకిలెక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే?


కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరడానికి కృష్ణారెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఈ ఊహలకు బలం చేకూరుస్తూ ఈ రోజు సాయంత్రం కృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. సమావేశ వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News