ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ కు పలువురి నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.ఈ మేరకు కేజ్రీవాల్ కు ప్రధాని మన్మోహన్ సింగ్ అభినందనలు తెలిపారు. అంతేగాక మద్దతు కూడా తెలిపారు.