: రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్
నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి బంధువులను వైఎస్సార్సీపీ అధినేత జగన్ పరామర్శించి ఓదార్చారు. అనంతపురం జిల్లాలోని ప్రమాదం జరిగిన సంఘటనా స్థలిని పరిశీలించిన జగన్, ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.