: డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో 54 మందికి జైలు శిక్ష
హైదరాబాదులో మద్యం తాగి వాహనం నడుపుతూ 300 మంది పోలీసులకు పట్టుబడ్డారు. మద్యపాన ప్రియులను ఈరోజు న్యాయస్థానం ఎదుట పోలీసులు హాజరుపరిచారు. మందుబాబులను విచారించిన న్యాయమూర్తి వారిలో 54 మందికి మూడు నుంచి ఐదు రోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.