: కేజ్రీవాల్ కు 'చీపురుకట్ట బొకే' పంపిన అభిమాని


ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయకముందు ఓ వ్యక్తి భిన్నమైన బొకే ఇచ్చాడు. ఏఏపీ ఎన్నికల చిహ్నమైన చీపురుకట్టతో ప్రత్యేకంగా బొకే తయారుచేయించి... అందులో ఓ చీటీలో శుభాకాంక్షలు తెలిపాడు. ఈ బొకేతో ఢిల్లీలోని కేజ్రీవాల్ ఇంటివద్దకు వచ్చిన ఆ వ్యక్తి పలువురిని ఆకర్షించాడు. ఇంకా పదుల సంఖ్యలో ప్రజలు ఈ ఉదయం కేజ్రీవాల్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు.

  • Loading...

More Telugu News