: చందమామపైకి వెళ్లే అదృష్టవంతులెవరో..?


ఇస్రో ప్రతిష్ఠాత్మక మానవసహిత చంద్రమండల యాత్రకు సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. వ్యోమనౌకలో చందమామపైకి పంపే వారి కోసం రక్షణ శాఖ అప్పుడే అన్వేషణ ప్రారంభించింది. ఈ విషయాన్ని వాయుసేన మెడికల్ సేవల డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ భేల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇస్రో చేపట్టినా.. దీనికి వాయుసేన కూడా సహకారం అందిస్తోంది. బెంగళూరులోని ఏవియేషన్ స్టడీస్ మ్యాన్ టు మూన్ ప్రాజెక్టులో పాలు పంచుకుంటోంది. వచ్చే ఏడాది చందమామపైకి మానవ సహిత యాత్ర చేపట్టాలన్నది ఇస్రో ప్రణాళిక.

  • Loading...

More Telugu News