: ఈ రాత్రికి ఢిల్లీ వెళుతున్న డిప్యూటీ సీఎం
ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ రాత్రికి ఢిల్లీ వెళుతున్నారు. కొంతమంది పార్టీ నేతలతో కలిసి ఆయన హస్తిన బయలుదేరుతున్నారు. తెలంగాణ ప్రక్రియను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలని మరోసారి తన గళాన్ని అధిష్ఠానానికి వినిపించేందుకు పయనమవుతున్నారని తెలుస్తోంది.