: సమ్మె విరమించిన జీహెచ్ఎంసీ పురపాలక కార్మికులు


జీహెచ్ఎంసీ పురపాలక కార్మికులు సమ్మె విరమించారు. కార్మికుల ప్రధాన డిమాండ్లపై జీహెచ్ఎంసీ కమిషనర్ సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానంగా కార్మికుల మూడు డిమాండ్లు పరిష్కరిస్తామని జీహెచ్ ఎంసీ హామీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News