: ముఖ్యమంత్రి పార్టీ పెడితే చేరేందుకు మేం సిద్ధం: పార్థసారథి


విభజన నేపథ్యంలో విస్పష్టంగా సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ పెడతారని ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కొత్త పార్టీ పెడితే చేరేందుకు తాము సిద్ధమేనని అనంతపురంలో మంత్రి పార్థసారథి తెలిపారు. కాగా, జనవరిలో టెట్ (టీచర్స్ ఎంట్రన్స్ టెస్ట్), మార్చిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News