: కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు: ఛత్తీస్ గఢ్ సీఎం


ఒక మహిళపై అక్రమ నిఘాకు సంబంధించి గుజరాత్ సీఎం నరేంద్రమోడీపై విచారణకు కేంద్ర ప్రభుత్వం విచారణకు కమిటీని నియమించడం ద్వారా.. కాంగ్రెస్ రాజకీయాలను మరింత దిగజార్చిందని ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ అన్నారు. కేంద్రం చర్య రాష్ట్రాలను అవమానించడమేనని, రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనన్నారు. ఇటీవలి రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలను అనుసరిస్తోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News