: ఉద్యోగులకు ప్రభుత్వం సరిగ్గా వేతనాలు ఇవ్వలేకపోతుంది: ట్విట్టర్ లో చంద్రబాబు


తెలుగుదేశం హయాంలో కేవలం రూ.25వేల కోట్ల బడ్జెట్ తో రాష్ట్రానికి ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 2013 నాటికి రాష్ట్ర బడ్జెట్ ఏడు రెట్లు పెరిగినా ఉద్యోగులకు సరిగ్గా వేతనాలను కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని చంద్రబాబు ట్విట్టర్లో విమర్శించారు.

  • Loading...

More Telugu News