: మలక్ పేట సీఐపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్ మలక్ పేట సీఐ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రైవేటు వ్యవహారాలు, సెటిల్మెంట్లలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.