: నిలిచిన మైసూర్ - జైపూర్ ఎక్స్ ప్రెస్.. రైళ్ల రాకపోకలు ఆలస్యం


కొద్దిసేపటి క్రితం మైసూర్ - జైపూర్ ఎక్స్ ప్రెస్ సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. గౌరీబిదనూరు-విదురాస్వతం స్టేషన్ల మధ్య రైలు నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆ మార్గంలో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News