: గుజరాత్ సర్కారు నిఘా వ్యవహారంపై విచారణకు కేంద్రం అనుమతి
గుజరాత్ లో ఒక మహిళపై అక్కడి ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక విభాగం ద్వారా నిఘా జరిపిందన్న ఆరోపణలపై విచారించేందుకు కమిషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక మహిళపై నిఘా వేయమని మోడీ అనుచరుడు, అప్పటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా ఆదేశించినట్లుగా కోబ్రాపోస్ట్ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.