: ఇరాన్ రాజధాని మారనుందా?


ఇరాన్ రాజధానిగా టెహ్రాన్ తన స్థానాన్ని కోల్పోనుందా? ఈ విషయాన్ని ఆ దేశ పార్లమెంటు మజ్లిస్ తేల్చనుంది. పెరిగిపోయిన జనాభా, కాలుష్యం, నేరాలు, ట్రాఫిక్ జాములతో టెహ్రాన్ వాసులు విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిని మార్చాలన్న ప్రతిపాదన పార్లమెంటు ముందుకు వచ్చింది. ఇది ఆమోదం పొందితే కొత్త రాజధాని ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుతం టెహ్రాన్ నగర జనాభా 90 లక్షలుగా ఉంది.

  • Loading...

More Telugu News