: నవాజ్ షరీఫ్ చాలా ఖరీదైన ఎంపీ గురూ


పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. పాకిస్థాన్ లోని పార్లమెంటు సభ్యుల్లో షరీఫే సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఆయనకు 143కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వీటిలో సింహభాగం వ్యవసాయ భూముల రూపంలోనే ఉన్నాయి. నవాజ్ శ్రీమతి నగల విలువ 15లక్షల రూపాయలు. ఈ వివరాలను ఆయన ఇటీవల ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News