: రాష్ట్రపతిని కలిసిన పురంధేశ్వరి
హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ముఖర్జీని కేంద్ర మంత్రి పురంధేశ్వరి కలిసారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అభ్యంతరాలు తెలుపుతూ ప్రణబ్ కు వినతి పత్రం సమర్పించారు. ముసాయిదా బిల్లులో సీమాంధ్రులకు హామీలపై స్పష్టత లేదని, అందుకు పార్లమెంటులో బిల్లుకు తాను మద్దతివ్వనని కొన్ని రోజుల కిందట మంత్రి తెలిపిన సంగతి తెలిసిందే.