: హెచ్ పీ ఫాబ్లెట్లు వస్తున్నాయ్


డెస్క్ టాప్ కంప్యూటర్లలో పేరుగాంచిన హ్యూలెట్ పాకార్డ్(హెచ్ పీ) త్వరలో భారత మార్కెట్లో ఆండ్రాయిడ్ ఫాబ్లెట్లను విడుదల చేయనుంది. పెద్ద స్క్రీన్ తో రెండు మోడళ్లను తీసుకువచ్చే ప్రణాళికల్లో ఉంది. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ కలగలిస్తేనే ఫాబ్లెట్. వీటి ధరలు 250 డాలర్ల వరకూ ఉండవచ్చని అంచనా. 2010లోనే హెచ్ పీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రెండు మోడళ్లతో ప్రవేశించినా.. సక్సెస్ కాలేక వెనక్కి తగ్గింది. ఇప్పడు మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

  • Loading...

More Telugu News