: ఢిల్లీలో డిగ్గీరాజాతో భేటీ అయిన షబ్బీర్ అలీ
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమావేశమయ్యారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై వీరిద్దరూ సమాలోచనలు జరిపినట్లు తెలిసింది.