: శ్రీలంకలో భారతీయుడి అరెస్ట్


శ్రీలంకలోని కిలినోచ్చి ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల రోహన అనే యువకుడు అరెస్టయ్యాడు. పర్యాటక వీసాపై వచ్చిన అతడు సైనిక కేంద్రాలను ఫొటోలు తీస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీసా నిబంధనలు ఉల్లంఘించిన అతడిని ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగించామని చెప్పారు. కిలినోచ్చి ఒకప్పుడు ఎల్టీటీఈకి పరిపాలనా కేంద్రంగా కొనసాగింది.

  • Loading...

More Telugu News