: గుప్త నిధుల కోసం తవ్వకాలు.. ఇద్దరు అనుమానాస్పద మృతి


కర్నూలు జిల్లా డోన్ మండలం బొంతిరాలలో గుప్త నిధుల కోసం కొందరు పెద్ద ఎత్తున రహస్య తవ్వకాలకు పాల్పడ్డారు. సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తవ్వకాలు జరిపిన చోట ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. వారిని బలి ఇచ్చి ఉంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జేసీబీ డ్రైవర్ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News