: ఈ నెల 28న కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం


ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రమాణ స్వీకారానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఈ నెల 28న ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేస్తారు. ఈ మధ్యాహ్నం ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి అంగీకారం తెలపడంతో వెంటనే లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారు చేశారు.

  • Loading...

More Telugu News