: దేవినేని నెహ్రూ కుమారుడి నిశ్చితార్థానికి హాజరైన సీఎం
కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ నిశ్చితార్థం ఈ రోజు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబసమేతంగా ఈ నిశ్చితార్థానికి హాజరయ్యారు. వీరితో పాటు పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.