: జైలులో జగన్ ను కలిసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ను విభేదిస్తూ కాంగ్రెస్ పార్టీలో గళమెత్తి రాజీనామా చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంచల్ గూడ జైలులో జగన్ ను ఈ రోజు కలుసుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి అనుచరులు జైలు వద్ద హడావిడి చేశారు. దీంతో రామచంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిక ఖాయమైనట్లేనని అంటున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కూడా జగన్ ను జైలులో కలుసుకున్నారు.
- Loading...
More Telugu News
- Loading...