: వీఆర్ వో, వీఆర్ఏ ఉద్యోగాలకు దరఖాస్తు రుసుం తగ్గింపు


వీఆర్ వో, వీఆర్ఏ ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈసారి ఈ ఉద్యోగాల దరఖాస్తుకు చెల్లించే రుసుం తగ్గిస్తున్నట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ఇందులో ఓసీ, బీసీలకు రూ.500 నుంచి రూ.300లకు .. ఎస్సీ ఎస్టీలకు రూ.300 నుంచి రూ.150లకు తగ్గించినట్లు మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News