: ఆందోళన బాటలో జీహెచ్ఎంసీ ఇంజనీర్లు


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఇంజనీర్లు ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు తమను అవమానించారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదు మహానగర పరిధిలోని రోడ్ల దుస్థితిపై ఎంపీ వి.హనుమంతరావు సహా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు తమపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేశారని వారు చెప్పుకొచ్చారు. దీంతో, మూకుమ్మడి సెలవులు పెట్టేందుకు ఇంజనీర్లు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News