: రాష్ట్రపతి ప్రణబ్ తో గవర్నర్ నరసింహన్ భేటీ


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో బొల్లారంలోని ఆయన నివాసంలో గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. అంతకుముందే తెలంగాణ ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధుల భేటీ ముగియడం, ఆ వెంటనే గవర్నర్ కూడా రాష్ట్రపతితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News