: ప్రకాశం జిల్లాలో తీరానికి కొట్టుకొచ్చిన బాక్స్


ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామం. సముద్ర తీరంలో ఒక్కసారిగా కలకలం. ఏదో గుర్తు తెలియని బాక్స్ తీరానికి కొట్టుకొచ్చింది. అందులో బాంబులున్నాయా..? లేక మణులు, మాణిక్యాలున్నాయా? అన్న చర్చల్లో స్థానికులు మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తీరానికి చేరుకుని బాక్స్ ను పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News