: సోనియా, రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా రాందేవ్ బాబా ప్రచారం


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్లు ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా ఇవాళ లక్నోలో చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల్లో సోనియా, రాహుల్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ గెలుపు కోసం బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని కూడా రాందేవ్ తెలిపారు.

  • Loading...

More Telugu News