: సంక్రాంతికి రాజధాని నుంచి 4,960 ప్రత్యేక బస్సులు


సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. జనవరి 8 నుంచి 13 వరకూ మొత్తం 4,960 బస్సులు హైదరాబాద్ లోని సీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతాయని అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News