: సిరిసిల్ల టెక్స్ టైల్స్ పార్క్ ను సందర్శించిన కావూరి


కరీంనగర్ జిల్లా సిరిసిల్ల టెక్స్ టైల్స్ పార్క్ ను కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు ఈ ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను కావూరి అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే కేటీఆర్.. సిరిసిల్ల మండలాన్ని టెక్స్ టైల్స్ జోన్ గా ప్రకటించి విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని కావూరిని కోరారు.

  • Loading...

More Telugu News