: అసెంబ్లీ రేపటికి వాయిదా


ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం ముగియడంతో అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మరోవైపు గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎలాంటి ఉపయోగంలేని ప్రసంగాన్ని గవర్నర్ చదివి వినిపించారని ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగంలో చొప్పించిన అవాస్తవాలనే గవర్నర్ చదివారని టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News