: ఇడుపులపాయలో వైఎస్ కు నివాళి
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కడపజిల్లా పులివెందులకు వైఎస్ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఈ ఉదయం నివాళి అర్పించారు. వైఎస్ విజయలక్ష్మి, జగన్మోహన్ రెడ్డి, భారతి, షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.