: నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల ప్రచార కమిటీ సమావేశం


భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల ప్రచార కమిటీ, పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈరోజు ఢిల్లీలో జరగనుంది. 2014 ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ, అగ్రనేత ఎల్.కే అద్వానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News