: ఇళయరాజాకు యాంజియోప్లాస్టీ చేయనున్న వైద్యులు


సంగీత దర్శకుడు ఇళయరాజాకు చెన్నైలోని అపోలో వైద్యులు యాంజియోప్లాస్టీ చేయనున్నారు. స్వల్ప గుండెపోటుతో ఈ మధ్యాహ్నం ఆయన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News