: శ్రీకాళహస్తి ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తి బదిలీ


చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఈవో పదవి నుంచి శ్రీరామచంద్రమూర్తిని తొలగించింది. వెండి కొనుగోలు, ఆలయంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఆగ్రహించిన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో శ్రీరామచంద్రమూర్తి పనిచేసిన రెవెన్యూ శాఖకే తిరిగి పంపుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News