: ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి పరారైన ఖైదీ అరెస్టు
హైదరాబాదులోని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి తప్పించుకున్న ఖైదీ ఖురేషీని వెస్ట్ జోన్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని అజ్మీర్ దర్గా వద్ద ఖైదీ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. అతని మానసిక ప్రవర్తన సరిగా లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.