: అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్న సినీనటుడు మోహన్ బాబు


ప్రఖ్యాతిగాంచిన శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని సినీనటుడు మోహన్ బాబు సందర్శించుకున్నారు. కుటుంబసమేతంగా వెళ్లిన మోహనబాబుతో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ఈ ఉదయం సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆదిత్యునికి వీరు ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ అర్చకులు, అధికారులు వీరిద్దరికీ తీర్థప్రసాదాలు అందజేశారు.

  • Loading...

More Telugu News