: తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన రద్దీ


ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు క్యూలైన్లలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం, కాలి నడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని నిలిపివేశారు.

  • Loading...

More Telugu News