: ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: షీలా దీక్షిత్


ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏఏపీ నెరవేర్చాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఏఏపీ నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం షీలా పైవిధంగా స్పందించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీని పాలించిన షీలా తాజా ఎన్నికల్లో ఏఏపీ అధినేత కేజ్రీవాల్ తో పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News