: తాగుబోతు కొడుకుని కొట్టిచంపిన తండ్రి


కన్నకొడుకుని కడుపులో పెట్టుకుని చూసుకున్నాడు. సహించాడు, నచ్చజెప్పాడు. చివరకు తనను తాను కంట్రోల్ చేసుకోలేక, సహనం కోల్పోయి కొడుకుని కడతేర్చాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా చిన్నారావు పేటలో జరిగింది. తాగుడుకి బానిసై నానా కష్టాలు పెడుతున్న కొడుకుకు ఆ తండ్రి ఎన్ని చెప్పినా తలకెక్కలేదు. దీంతో సహనం కోల్పోయి రోకలిబండతో తలమీద ఒక్కసారి మోదాడు. అంతే, కొడుకు కన్నుమూశాడు. అయితే, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోనే తాను ఈ పని చేశానని ఆ తండ్రి అంటున్నాడు.

  • Loading...

More Telugu News