: కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం తీసుకున్న హన్మంత్ షిండే


తెలుగుదేశం పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఇవాళ కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో ఇవాళ సాయంత్రం కేసీఆర్ గులాబీ కండువా కప్పి ఆయనను పార్టీ లోనికి ఆహ్వానించారు. షిండేతో పాటు జుక్కల్ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హైదరాబాదుకు తరలివచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

  • Loading...

More Telugu News