: మహబూబ్ నగర్ జిల్లా కడ్తాల్ లో ధ్యాన చక్ర మహాసభలు


మహబూబ్ నగర్ జిల్లాలో నెలకొల్పిన భారతదేశంలోనే భారీ పిరమిడ్ మరోసారి యోగ సాధకులతో కళకళలాడుతోంది. కడ్తాల్ సమీపంలో ప్రశాంత వాతావరణంలో ధ్యాన చక్ర మహా సభలు జరుగుతున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్న ఈ సభలకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా యోగ సాధకులు తరలి వస్తున్నారు. సాధకులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News