: ముఖ్యమంత్రికి చిరంజీవి లేఖ


తిరుమలలో ఎర్రచందనం దొంగల అరాచకాలకు తక్షణమే కళ్లెం వేయాలని కేంద్రమంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖలో కోరారు. ఉగ్రవాదుల నుంచి తిరుమలను రక్షించుకునేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటు తిరుమలలో ఏర్పాటు చేస్తున్న ఇస్లామిక్ వర్సిటీ వివాదంపై వెంటనే స్పందించాలని, ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని చిరంజీవి కోరారు.

  • Loading...

More Telugu News