: విశాఖలో టెక్నికల్ ట్రైనింగ్ యూనివర్శిటీ: సీఎం కిరణ్


విశాఖపట్నంలో సాంకేతిక శిక్షణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. వర్శిటీ నిర్మాణం కోసం పక్షం రోజుల్లో భూసేకరణకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన పారిశ్రామిక ఉత్పత్తుల కోసం మండళ్లను తీసుకువచ్చామని ఈ సందర్భంగా కిరణ్ చెప్పారు.

  • Loading...

More Telugu News