: విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డీజీపీకి జేఏసీ నేతల వినతి


సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డీజీపీ ప్రసాదరావుకు ఎస్ కేయూ జేఏసీ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ రోజు అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో 'ప్రీ-పీహెచ్ డీ' పరీక్షకు డీజీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను నేతలు కలిశారు. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని డీజీపీ తమకు హామీ ఇచ్చినట్లు విద్యార్థి నేతలు తెలిపారు.

  • Loading...

More Telugu News