: భారత్ స్కోర్ 327, ఐదు వికెట్లు డౌన్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగోరోజున భారత బ్యాట్స్ మెన్లు బౌండరీలతో చెలరేగిపోయారు. ఒక్కొక్కరు పెవిలియన్ బాట పడుతున్నా స్కోర్ పెంచేందుకు యత్నిస్తున్నారు. ప్రస్తుతం ఐదో వికెట్ నష్టానికి స్కోర్ 327 పరుగులుగా నమోదయింది. ఆరు పరుగులకే రోహిత్ ఔటయ్యాడు. ఇంతకు ముందు పూజారా (153), సెంచరీకి చేరువయిన విరాట్ కోహ్లి (96) దగ్గర పెవిలియన్ బాట పట్టారు.