: కేంద్ర మంత్రి పదవికి జయంతి నటరాజన్ రాజీనామా
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖా మంత్రి పదవికి జయంతి నటరాజన్ రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. దాంతో, ఈ బాధ్యతలను వీరప్ప మొయిలీకి అదనంగా అప్పగించారు. 2014 ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.